The only platform for Personal and Business needs
Call : 8099244244
Join Free

News

World

 (videos)

India

 (regional)
Hindi
Telugu
Tamil
Kannada
Malayalam

News
 • ఉగ్రదాడి అవకాశం: శంషాబాద్ విమానాశ్రయంలో చెకింగ్ కఠినతరం Tue, 24 Jan 2017 22:42:57 +0530
  హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది. {image-21-hyderabad-international-airport-24-1485277945.jpg telugu.oneindia.com} కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో చెకింగ్ పెంచారు. దేశీయ ప్రయాణాలు చేసే వారు రెండు గంటలు ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత, సెక్యూరిటీ చెకింగ్ కఠినతరం చేశారు.

 • వాళ్లెవరో తెలియదు, మీ పిల్లల్ని పంపించకండి: విశాఖ కలెక్టర్, సీపీ Tue, 24 Jan 2017 22:40:29 +0530
  విశాఖ: ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీన సాయంత్రం విశాఖ బీచ్ రోడ్డులో నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సీపీ యోగానంద్ మంగళవారం తెలిపారు. బాధ్యత వహిస్తారా చెప్పండి, 26న అనుమతిలేదు: పవన్-జగన్‌లకు డీజీపీ ప్రశ్న అసలు ఇంతకు ఆ కార్యక్రమ నిర్వాహకులు ఎవరో తమకు తెలియదన్నారు. తల్లిదండ్రులు

 • 100 ఎంబీ డేటా ఫ్రీగా ఇవ్వండి, బడ్జెట్‌లో ఇలా చేయండి: మోడీకి బాబు 20 సూచనలు Tue, 24 Jan 2017 21:21:41 +0530
  న్యూఢిల్లీ: నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, డిజిటల్ పేమెంట్స్ పైన అధ్యయనం చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు బృందం మధ్యంతర నివేదికను ప్రధాని మోడీకి సమర్పించింది. అనుమతి లేదు: అందుకే.. విశాఖలో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్! ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ బృందం సౌత్ బ్లాక్‌లో

 • బిజెపిలో చేరిన మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ Tue, 24 Jan 2017 20:00:49 +0530
  న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవి సరసన అందరివాడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన రిమి సేన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆమె బిజెపిలో చేరడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గతంలో అనేక హిందీ, బెంగాలీ, తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులో నీ తోడు కావాలి సినిమాలో కూడా ఆమె నటించారు. ధూమ్

 • 'నారాజు' పడ్డ అభిమానులు: పవన్ 'దేశ్ బచావో' ఆల్బంపై విమర్శలు Tue, 24 Jan 2017 19:41:07 +0530
  హైదరాబాద్: ఒక ఆకాంక్షను భుజానికెత్తుకున్నవాడు దాన్నో పద్దతి ప్రకారం నిర్మించుకుంటూ వెళ్లాలి. బలమైన సాంస్కృతిక-సాహిత్య పునాదుల మీద ఉద్యమాన్ని నిర్మించాలి. కార్యాచరణకు సమాయత్తమయ్యే ముందు ప్రజా చైతన్యాన్ని రగిలించడానికి.. ఓ ధిక్కార స్వరం వినిపించడానికి 'పాట' ఎంతటి క్రియాశీలక పాత్ర పోషిస్తుందో.. తెలంగాణ ఉద్యమం ద్వారా తెలుగు ప్రజలందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఇప్పుడదే 'పాట'ను ప్రత్యేక

 • శివపాల్‌కు అఖిలేష్ ఝలక్, ఎన్నికలవేళ ఎస్పీకి షాక్ Tue, 24 Jan 2017 19:37:17 +0530
  లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన బాబాయి శివపాల్ యాదవ్‌కు ఝలక్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు సమాజ్ వాది పార్టీలో కుటుంబ రగడ కనిపించింది. ఆ తర్వాత సద్దుమణిగినట్లే కనిపించింది. అయితే, తాజాగా బాబాయ్ శివపాల్ యాదవ్‌కు అఖిలేష్ షాకిచ్చారు. పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయనకు

 • ఎవరీ 'ఒకే ఒక్కడు'?: ఆదాయ పన్ను బకాయి రూ.21,870 కోట్లు.. అదీ ఒక్క ఏడాదిలో! Tue, 24 Jan 2017 19:35:01 +0530
  ముంబై: 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఒక పన్ను చెల్ల్లింపుదారుడి పన్ను బకాయి ఏంతో తెలుసా? వింటే గుండె ఆగిపోతుంది. అక్షరాలా రూ.21,870 కోట్లు. ఈ మొత్తం దేశంలో 11 శాతం మంది పన్ను చెల్లింపుదారులు చెల్లించే పన్నుకు సమానం. ఈ విషయాన్ని కేంద్ర ఆదాయపు పన్ను శాఖే బయట పెట్టింది. మరికొందరు రూ.500 కోట్ల మేర ఆదాయపు

 • పదేళ్ల బాలికపై దారుణం: అత్యాచారం చేసి నైలాన్ తాడుతో.. Tue, 24 Jan 2017 19:32:27 +0530
  గుర్ గ్రామ్: అదృశ్యమైన ఓ బాలిక శవమై తేలడం గుర్ గ్రామ్ లో కలకలం రేపింది. వారం రోజుల క్రితం తప్పిపోయిన ఆ బాలిక.. సెక్టార్ 53లోని ఒక ఖాళీ ప్లాటులో శవపై కనిపించింది. బాలిక మెడ చుట్టూ నైలాన్ తాడు బిగించి ఉండటంతో పాటు నోటికి ప్లాస్టర్ అంటించి ఉంది. శరీరంపై కూడా పలుచోట్ల గాయాల

 • దావూద్ వచ్చినా...: షారూక్‌పై బిజెపి నేత సంచలన వ్యాఖ్య Tue, 24 Jan 2017 19:27:36 +0530
  ముంబై: బాలీవుడ్ ‘బాద్షా' షారూఖ్ ఖాన్‌పై బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా షారూఖ్‌పై విరుచుకుపడుతున్న ఆయన తాజాగా షారూక్ ఖాన్‌ను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. షారూఖ్ తన తాజా చిత్రం ‘రయీస్' ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం షారూఖ్ ముంబై నుంచి ఢిల్లీ వరకు రైలులో

 • పన్నులు వేయను కానీ, షరతు: సీఈవోలకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చి, ట్రంప్ వార్నింగ్ Tue, 24 Jan 2017 19:03:37 +0530
  వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగాల పైన ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన వ్యాపారవేత్తలు, సీఈవోలకు హెచ్చరికలు జారీ చేశారు. దేశం బయట తయారీ పరిశ్రమలు నెలకొల్పితే గణనీయంగా సరిహద్దు పన్ను వేస్తామన్నారు. అందమైనది.. దాచుకుంటా: ట్రంప్ ఉద్వేగం, నోరు పారేసుకున్నాడు స్థానికంగా వస్తు ఉత్పత్తి చేస్తే కఠిన నిబంధనలు సడలించి, భారీగా పన్నులు

 • రెడ్‌ మీ నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ : పది నిమిషాల్లో 2.5 లక్షల ఫోన్లు అమ్మకం Tue, 24 Jan 2017 18:52:32 +0530
  ఢిల్లీ: చైనా కంపెనీ షియోమీ నుంచి విడుదలైన 'రెడ్ మీ నోట్ 4' స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ లోనే ఆదరగొట్టింది. జస్ట్.. పది నిమిషాల వ్యవధిలోనే 2.5 లక్షల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని షియోమీ కంపెనీ భారత ప్రతినిధి మను జైన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఫస్ట్ సేల్ లో

 • 'ఒక్కడు' రేపిన కలకలం.. అతనెవరు, ఎక్కడ, వస్తాడా?: రంగంలోకి జగన్! Tue, 24 Jan 2017 18:48:01 +0530
  విజయవాడ: తమిళనాడులో జల్లికట్టు తరహా ఉద్యమంలో ఏపీలోను ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని సోషల్ మీడియాలో వచ్చిన సందేశం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. జల్లికట్టు కోసం తమిళ యువత మెరీనా బీచ్ వేదికగా ఉద్యమించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చాయి. అదే తరహా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దామని సోషల్ మీడియాలో

 • రిపబ్లిక్ డే వేడుకల్లో ఉగ్రదాడులకు కుట్ర, ఢిల్లీ లో హై అలర్ట్ Tue, 24 Jan 2017 18:31:45 +0530
  న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ముష్కరులు కుట్ర పన్నారు. ఆఫ్ఘన్ తరహాలో దుస్తులు ధరించి దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దొంగ పాస్ పోర్టులతో ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డారు. ఈ నేపథ్యంలో జనవరి 26న దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరిగే

 • డీజీపీకి వెంటనే పవన్ కళ్యాణ్ కౌంటర్: కానీ 'చెన్నై', 'బాధ్యత' వదిలేశారు! Tue, 24 Jan 2017 18:04:36 +0530
  విజయవాడ: విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసనలకు అనుమతి లేదన్న డీజీపీ సాంబశివ రావు వ్యాఖ్యల పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో శాంతియుత నిరసనకు యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. యువత ముందే ప్రణాళిక వేసుకుందని,

 • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ Tue, 24 Jan 2017 17:59:09 +0530
  మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి స్టేట్ బ్యాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగలవారు ఫిబ్రవరి 6,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టు పేరు: పార్ట్ టైమ్ మెడికల్ ఆఫీసర్అర్హత: ఎంబీబీఎస్ఉద్యోగ ప్రాంతం: దేశవ్యాప్తంగా చివరి తేదీ: ఫిబ్రవరి 7,2017 {image-job-fair-24-1485260928.jpg telugu.oneindia.com} పే-స్కేల్: రూ.23,700-రూ.32850/ఒక నెలకుమొత్తం పోస్టులు: 44 వయసు పరిమితి:


Movies
 • చిరంజీవికే మా మద్దతు: చరణ్ బర్త్ డే వేడుకలో ఫ్యాన్స్! Thu, 27 Mar 2014 11:29:37 +0530
  హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద గురువారం ఉదయం అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తో పాటు మెగా బ్రదర్ నాగ బాబు, నిర్మాత బండ్ల గణేష్, ఎన్వీ ప్రసాద్, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు రక్తదానం

 • రామ్-హన్సికలతో గోపీచంద్ మలినేని ‘పండగ చేస్కో’ Sat, 01 Mar 2014 18:11:58 +0530
  హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘సింహా' నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్టెనర్ కు ‘పండగ చేస్కో' టైటిల్ కన్‌ఫర్మ్ చేసారు. రామ్ సరసన మస్కా, కందిరీగ వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అందాల

 • రవితేజ ‘బలుపు’ రిలీజ్ ఎప్పుడంటే...? Sun, 30 Dec 2012 10:24:23 +0530
  హైదరాబాద్ : మాస్ మహరాజ రవితేజ 2012 సంవత్సరం మొత్తం వరుస ప్లాపు సినిమాలతోనే కెరీర్ లాగించిన సంగతి తెలిసిందే. మాస్ అప్పియరెన్స్ రొటీన్ అయిపోయిందని...ఇటీవల ‘సారొచ్చారు' సినిమాలో క్లాస్ అప్పీయరెన్స్ ఇచ్చినా పెద్దగా ఫలితం లేక పోయింది. ఇలా వరుస ప్లాపుల నేపథ్యంలో....మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, 2013 సంవత్సరంలోనైనా హిట్ సినిమాతో కెరీర్ ప్రారంభించాలని

Today Visits : 4076 | Yesterday Visits : 32930